టీవీ 9 చెప్పేది ఒక‌టి..! చేసేది ఒక‌టా..|


టీవీ 9 ఛానెల్ ఆన్ చేస్తే చాలు నీతి వాక్యాలు చాలా క‌నిపిస్తాయి. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం దీనికి విరుద్దంగా ఉంటుందని అందులో ప‌నిచేసిన వారు చెబుతుంటారు.

వ్య‌క్తి పూజ బాగా చేయాల‌ని, బాస్ ను బాగా పొగ‌డాల‌ని చెబుతుంటారు. అలా అయితేనే అందులో కొన‌సాగ గ‌లం అంటారు. కావాలంటే ఈ ఇమేజ్ ను చూడండి. ఒక త‌ప్పు చేసినందుకు ఒక (మాజీ) ఉద్యోగి ఇలా బాస్ క‌ళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఈ ఇమేజ్ వెనుక ఇంకా ఏ ఏ కార‌ణాలు ఉన్నాయో తెలీదు కానీ ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

No comments:

Post a Comment